Australia stand-in skipper David Warner took a stunning catch while running back to dismiss his Sunrisers Hyderabad teammate Shikhar Dhawan for 2 in the second T20I in Guwahati.
ఒక్క విజయం సాధిస్తే చాలు కోహ్లీసేనకు సవాల్ విసురుతాం' రెండో టీ20కి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పిన మాటలివి. తాను చెప్పినట్లే గువహటి వేదికగా జరిగిన రెండో టీ20లో ఆతిథ్య భారత్‌పై ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.